రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
Read More »నష్టాల బాటలో వొడాఫోన్ – ఐడియా..మూసివేయక తప్పదన్న చైర్మన్ కుమార మంగళం బిర్లా
టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో రాకతో మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత తగ్గిందని ఆనందిస్తుంటే మరోవైపు జియో కి పోటీగా ఉన్న దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో భయం మొదలయ్యింది. ఆ భయం సంస్థలను నష్టాల బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేదు.జియో ఇచ్చిన ప్యాకేజి లను ఇతర కంపెనీలు వినియెగ దారులకు అందించడంలో పోటీపడినా.. చివరకు నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు …
Read More »జియో వినియోగదారులకు షాక్
మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …
Read More »