Home / Tag Archives: Vladimir V. Putin of Russia (page 2)

Tag Archives: Vladimir V. Putin of Russia

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర

 ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్‌ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్‌ స్కీతోపాటు.. ఉక్రెయిన్‌ ప్రధాని, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, కీవ్‌ మేయర్‌, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్‌ చాంపియన్లు).. ఇలా 23 …

Read More »

అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. ఇండియాతో ఉక్రెయిన్..?

1998లో దివంగత మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయ్ హయాంలో జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐరాస భద్రతామండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది. భారత విజ్ఞప్తిని పక్కనబెట్టి 2017లో పాకిస్తాన్కు 330 T80D యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోనూ పాక్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం …

Read More »

రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?

గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి …

Read More »

రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?

నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు …

Read More »

ఉక్రెయిన్ సైన్యానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కీలక సూచనలు

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఉక్రెయిన్ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ‘మీ ప్రభుత్వంపై తిరగబడండి. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి కూలదోయండి. ఉక్రెయిన్ నాయకత్వం ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా. ఉక్రెయిన్ నాయకులు అభినవ నాజీలు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయవద్దు’ అని పుతిన్ పేర్కొన్నారు.

Read More »

రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?

అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో  …

Read More »

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కేవ్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దె దింపుతామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్ దేశాలకు అమెరికా 800 మంది సైనికులను, 40 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను పంపింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat