Home / Tag Archives: Vladimir Putin

Tag Archives: Vladimir Putin

స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024లో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనప్పటికీ పుతిన్ కు ఆ పార్టీ మద్దతిచ్చింది. చట్టం ప్రకారం ఇలా పోటీ చేయాలంటే 500మంది మద్దతు, 40 ప్రాంతాల నుంచి 3లక్షల మంది సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. 2012లోనూ ఆయన ఇలాగే పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన …

Read More »

భార‌తీయుల‌పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్ర‌శంస‌లు

 ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భార‌తీయుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయులు ప్ర‌తిభావంతులు అని అన్నారు. అభివృద్ధి అంశంలో భార‌త్ ఎన‌లేని ప్ర‌గ‌తిని సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. శుక్ర‌వారం యూనిటీ డే సంద‌ర్భంగా ర‌ష్య‌న్ భాష‌లో పుతిన్ మాట్లాడారు. ఆ ప్ర‌సంగంలో భార‌త్‌ను విశేషంగా పుతిన్ కొనియాడారు. అభివృద్ధి విష‌యంలో భార‌త్ అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తుంద‌ని, ఆ దేశంలో 150 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని, అదే వాళ్ల సామ‌ర్థ్యం అని …

Read More »

ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్

ఒకవైపు ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కార్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఆర్డెర్ లను  తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది,న్యూజిలాండక్కు చెందిన 130 …

Read More »

దిగోచ్చిన రష్యా- కారణాలు ఇవే..?

గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై బాంబుల దాడి కురిపిస్తున్న సంగతి విదితమే. అయితే మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా -ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొట్టమొదటి సారిగా సానుకూలంగా ముగిశాయి. ఇందులో భాగంగా రష్యా కీవ్ లో ఉన్న తమ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా చేస్తున్న దాడులను తగ్గించింది రష్యా. అయితే యుద్ధం ప్రారంభమై ముప్పై నాలుగురోజులైన ఉక్రెయిన్ పై పైచేయి …

Read More »

ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి ప్రధాని మోడీ

ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యుద్ధంపై భారత వైఖరిని క్వాడ్ సభ్యదేశాలు ( JAPAN, USA, AUS, IND) అంగీకరించినట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది. తన కాంటాక్టుల ద్వారా. మోడీ యుద్ధాన్ని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. నేటి మోడీ.. AUS ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో యుద్ధం అంశం ప్రస్తావనకు రానుంది.

Read More »

రష్యాకు అంతర్జాతీయ కోర్టు షాక్

గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను  ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా …

Read More »

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం – పుతిన్ ప్రేయసి ఎక్కడ ఉందో తెలుసా…?

ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత పన్నెండు రోజులుగా రష్యా బాంబుల యుద్ధాన్ని కొనసాగిస్తుంది. యావత్ ప్రపంచమంతా చోద్యం చూస్తున్నట్లు మీడియా ప్రకటనలకు పరిమితమై ఉన్నాయి తప్పా ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు ఏ ఒక్క దేశం. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన కుటుంబాన్ని క్షేమంగా అణుబంకర్లలో దాచాడు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న తన ప్రేయసీ …

Read More »

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లోని డోనెట్స్, లుహాన్క్ ప్రాంతాలను స్వతంత్ర స్టేట్స్ గా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు. దీంతో ఈ చర్యను పుతిన్ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక రష్యా నిర్ణయంపై మండిపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తమ దేశ భద్రతపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో మాట్లాడారు.

Read More »

రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!

టాప్ దేశాల అధినేతలు టూర్‌కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇటీవల కలిశారు. ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి.పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం కాస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat