ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు V.దొరస్వామి రాజు కన్నుమూశారు. VMC పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆయన.. తొలిసారి NTR సింహబలుడు సినిమాను విడుదల చేశారు. గుంతకల్ కేంద్రంగా రాయలసీమలో VMC సంస్థను విస్తరించగా.. దీనిద్వారా డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి పలు చిత్రాలు రిలీజ్ చేశారు. అన్నమయ్య, సింహాద్రి సీతారామయ్య గారి మనవరాలు సహా పలు సినిమాలనూ నిర్మించారు.
Read More »