ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు V.దొరస్వామి రాజు కన్నుమూశారు. VMC పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆయన.. తొలిసారి NTR సింహబలుడు సినిమాను విడుదల చేశారు. గుంతకల్ కేంద్రంగా రాయలసీమలో VMC సంస్థను విస్తరించగా.. దీనిద్వారా డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి పలు చిత్రాలు రిలీజ్ చేశారు. అన్నమయ్య, సింహాద్రి సీతారామయ్య గారి మనవరాలు సహా పలు సినిమాలనూ నిర్మించారు.
Read More »నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
దక్షిణాది ఇండస్ట్రీలో పెను సంచలనం సృస్టించింది తమిళ నటి వీజే చిత్ర మరణం. 28 ఏళ్ల ఈ నటి ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్. ఆమె అభిమానులు అయితే ఇప్పటికీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటి వరకు బుల్లితెరపై కనపించిన ఈమె ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోవడం.. అందులోనూ సూసైడ్ చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. ఈమె మరణించి రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ మిస్టరీ మాత్రం వీడడం లేదు. మరోవైపు పోలీసులు …
Read More »నటి వీజే చిత్ర ఆత్మహత్య
తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై వ్యాఖ్యాతగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో …
Read More »