తెలంగాణా లో ఓ వ్యక్తి ఎంఆర్ఓ పై కిరోసిన్ పోసి హతమార్చిన సంఘటన మారువకముందే ఏపిలో విజయనగరం జిల్లా ఎస్.కోట లో తండ్రి కూతుళ్లు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆత్మహుతి కి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.తమ భూములు ఆక్రమించుకుంటున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం బర్మా కాలనీ వాసులైన తండ్రీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేసారు. బర్మా కాలనీలో గొర్లె అప్పారావు, తన కుమార్తె …
Read More »దూసుకొస్తున్న ఫోనీ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజలు అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్.. రానురాను ఉధృతంగా మారుతోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉండటంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మచిలీపట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోనీ.. గురువారం ఉదయం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు …
Read More »