విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని …
Read More »గంటా వైసీపీలోకి వెళ్తారు అనడానికి ఇంతకన్నా సాక్షం ఇంకేం కావాలి..!
ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే గంటా …
Read More »మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!
ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని …
Read More »ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!
మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …
Read More »ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !
టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …
Read More »విశాఖలో నడి రోడ్డు పై రష్మీ..వీడియో ఫుల్ వైరల్ !
వివాహ వేడుకలో తీన్మార్ పాటలకు స్టెప్పులేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమి తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. విశాఖపట్నంలో జరిగిన తన సొదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో ఆమె సందడి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రష్మీ అచ్చమైన తెలుగమ్మాయిలా ముస్థాబైంది. తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ వివాహనికి వైజాగ్ లోని ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు హాజరయ్యారు. ఈ …
Read More »చంద్రబాబూ ఎందుకు గుండెలు బాదుకుంటున్నావ్…నీకూ వాటా ఉందా ?
పాపం చంద్రబాబు ఏ మూలకి వెళ్ళినా చివరికి పరువు పోతుంది తప్ప తాను అనుకునట్టు మాత్రం ఏం జరగడం లేదు. చంద్రబాబు హయంలో బాబుని నమ్ముకొని ఎంతోమంది ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి డబ్బులు మూటకట్టి కావల్సినవని తీసుకునేవారు. అలా చంద్రబాబు చేసినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్యాయంగా అనిపిస్తే సహించడం లేదు. దాంతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!
వైజాగ్‌లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్‌లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్‌లో పవన్ కల్యాణ్ చేసిన …
Read More »జనసేనాని పరువు అడ్డంగా తీసిన వైసీపీ మంత్రి…!
భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా నవంబర్ 3 న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నన్ను విమర్శించే నాయకుల్లా.. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని, కేసులు కూడా లేవని జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. జగన్ మంచి పాలన అందిస్తే..నేను మళ్లీ …
Read More »లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …
Read More »