వైజాగ్ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. …
Read More »పెళ్లిపీటలపై కళ్లు తిరిగిపడిపోయి.. ఆపై చనిపోయిన వధువు
ఓ పెళ్లి వేడుకలో పీటలపైనే పెళ్లికుమార్తె కళ్లు తిరిగిపడిపోయి ఆపై మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ అనే యువకుడికి సృజన అనే యువతితో బుధవారం మధురవాడలో పెళ్లికి నిర్ణయించారు. పెళ్లి పీటలపై సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సృజన చనిపోయింది. …
Read More »