టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి జై కొట్టి విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో సహించలేని ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ వద్ద అడ్డుకుని, ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారు. చంద్రబాబు ఐదుగంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని..పోలీసులపై చిందులు వేసినా…ప్రజలు ఎక్కడా వెనకడుగు వేయలేదు..బాబును …
Read More »విశాఖ ఘటనపై టీడీపీ రాజకీయం..చంద్రబాబుపై మాటల “దాడి”..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. తనను అడ్డుకున్నది ప్రజలు కాదని పులివెందుల నుంచి వచ్చిన రౌడీలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు. టీడీపీ నేతలు పులివెందుల రౌడీలు, గూండాలు అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జగన్‌ను అడ్డుకున్నది గుర్తులేదా చంద్రబాబు…ఇప్పుడు ప్రజలు అడ్డుకుంటే…తమపై ఎందుకు బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు. …
Read More »చంద్రబాబు దమ్ముంటే కర్నూలులో అడుగుపెట్టు.. విశాఖలో జరిగింది ట్రైలరే..అసలు సిన్మా ముందుంది..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన పరాభవం ఇప్పట్లో తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేరు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకుని ఆయన కాన్వాయ్‌పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు తన ఫోటోపై చెప్పుతో కొడుతుంటే చంద్రబాబు …
Read More »ఎయిర్‌పోర్ట్‌లో బాబుకు అంత ఘోర పరాభవం జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యేలు..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటన ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. వికేంద్రీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనలను నడిపిస్తుంటే మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటాతో సహా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏకంగా చంద్రబాబుకే పంపారు. కాగా చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ …
Read More »విశాఖ ల్యాండ్‌పూలింగ్‌పై బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం..!
ఏపీలో ఉగాది నాడు పేదలకు దాదాపు 25 లక్షల ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశాఖలో 6 వేల ఎకరాల భూసేకరణకు పూనుకుంది. అయితే అమరావతిలో రాజధాని కోసమని ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి తన బినామీలకు, తన సామాజికవర్గానికి అప్పనంగా భూములను దోచిపెట్టిన చంద్రబాబు.. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్నాడు. …
Read More »చంద్రబాబుకు అదిరిపోయే సవాల్ విసిరిన మంత్రి సవాల్..!
వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైజాగ్‌లో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలు కాదని…వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ముఖ్యంగా పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ ఆరోపిస్తుంటే…వైసీపీ అంతే ధీటుగా బదులిస్తోంది. తాజాగా టీడీపీ విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ …
Read More »విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీట్…చంద్రబాబు బైఠాయింపు..!
రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో …
Read More »జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌లు వస్తే విందులు, వినోదాలా…!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …
Read More »