తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …
Read More »