తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరారు. ఈరోజు దేశ రాజధాని దిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు బీజేపీలోకి వస్తారని బీజేపీ అధిష్ఠానానికి వివేక్ తెలిపినట్లు సమాచారం. తెలంగాణలో …
Read More »