ఏపీ ఏసీబీ డీజీగా కుమార్ విశ్వజిత్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్‌ను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని …
Read More »