తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోల జోష్ కొనసాగుతుంది.. చిన్న హీరోలగా ఎంట్రీచ్చి మరి స్టార్ హీరోలతో పోటిపడుతున్నారు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో. అలాంటి హీరోల సరసన నిలిచే యంగ్ అండ్ స్మార్ట్ హీరో విశ్వక్ సేన్. ఈ హీరోకి ఈ ఏడాది బాగా అచ్చు వచ్చినట్లుంది. గత ఏడాది పాగల్ వంటి డిజాస్టర్ తర్వాత ఇప్పుడు ఆశోకవనంలో అర్జున కళ్యాణం వంటి బ్లాక్ బస్టర్ హిట్ …
Read More »‘ఓరి దేవుడా’.. ఈరోజే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే!
సినీప్రియులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా …
Read More »తాజా వివాదంపై హీరో విశ్వక్ సేన్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. వరుస విజయాలతో మంచి దూకుడుమీదున్న విశ్వక్ సేన్, సీనియర్ హీరో అర్జున్ సార్జా వివాదం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. దీని గురించి ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి హీరో విశ్వక్‌సేన్‌కు కమిట్‌మెంట్ లేదని సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అర్జున్ తనపై చేసిన ఆరోపణలపై యువహీరో …
Read More »యువరత్న బాలకృష్ణ క్రష్ ఆ స్టార్ హీరోయిన్ అంట..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ఆహాలో ప్రసారమై కార్యక్రమం ఆన్ స్టాబుబుల్. ఈ షో తో బాలయ్య క్రేజ్ రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. బాలయ్య ఫేం వల్ల ఈ షో కు టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరుగుతుంది. అయితే యువహీరోలు అయిన విశ్వక్ సేన్, సిద్దు అతిథులుగా వచ్చిన సీజన్ …
Read More »వెంకీమామ కోసం రామ్ చరణ్..!
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారి ముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓరి దేవుడా.. విక్టరీ వెంకటేశ్ ఇందులో ఓ మెయిన్ రోల్ అయిన దేవుడిగా కనిపించనున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అంతే కాకుండా రాజమండ్రిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా రానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో …
Read More »మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్
‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’ చిత్రాలతో మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు పాగల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో లవర్ బోయ్‌గా కనిపించి అలరించనున్నాడు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఇటీవల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …
Read More »