తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలతో దేశంలో సంచలనంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మరీ ఇప్పుడు తన మీదకి తెచ్చుకుంది. మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు …
Read More »మెర్సల్ వివాదం.. బీజేపీ నేతకు సిగ్గులేదా..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్ రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంభాషణలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతుంటే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలతోపాటు త్వరలో రాజకీయాల్లోకి రానున్న కమలహాసన్ కూడా మెర్సెల్‌కు మద్దతుతెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను మెర్సెల్ పైరసీ కాపీని …
Read More »