తూగో జిల్లాలో దేవిపట్నం నుంచి సెప్టెంబర్ 15న పాపికొండలు వెళుతున్న రాయల్ వశిష్టబోటు కచ్చలూరు వద్ద ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 51 మంది మరణించారు. వీరిలో 13 మంది ఆచూకీ గల్లంతు అయింది. కాగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే గోదావరి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రోజులు గడిచినా వంద అడుగుల లోతున ఉన్న బోటును నిపుణులు కూడా బయటకు తీయలేకపోయారు. ఆచూకీ …
Read More »”రియల్ శివగామి”.. ”తన ప్రాణం పోయిన వదల్లేదు”
విశాఖపట్నం జిల్లాలో బాహుబలి సినిమా మొదటి పార్ట్ సీన్ ఒకటి రిపీటైంది. బాహుబలి మొదటిపార్ట్‌లో శివగామి పాత్రలో ఉన్న రమ్యకృష్ణ చేసిన సీన్ అదేనండీ.. ఒక శిశువుని చేత్తోపట్టుకుని అలాగే నీళ్లలో ఉండటం. ఇలా ఆ శిశువు ప్రాణాలను రమ్యకృష్ణ బాహుబలి చిత్రంలో కాపాడితే.. ఇక్కడ మాత్రం తన కుమారుడి ప్రాణాన్ని కాపాడింది ఓ తల్లి. అయితే, ఈ ఘటన జరిగింది బాహుబలి చిత్రంలోలాగా నీళ్లలో కాదండీ… రోడ్డుపై. చివరకు …
Read More »