ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాఖలో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన పిచ్చోడి చేయితో రాయి అని బాబు తీవ్ర వాఖ్యలు చేశాడు. అంతే కాదు జగన్‌కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు..కాని జగన్ మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. తమ పార్టీ …
Read More »