పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా పవన్ …
Read More »మత్స్యకారులపై చంద్రబాబు సర్కార్ దాష్టీకం! ఏం చేసిందో తెలిస్తే షాక్!!
చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. …
Read More »