విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజికి పెరుగుతూ వస్తుంది. ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఆ ప్రాంత వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు.ఇప్పుడే ఇలా ఉంటే జనవరిలో మరింత చలి పెరిగే అవకాసం ఉంది. ఏజెన్సీలోని మినుములూరులో, పాడేరు, లంబసింగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడివారు మధ్యాహ్నం అయిన ఇబ్బంది పడుతున్నారు. ఇక, అరకు, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Read More »చంద్రబాబుపై మంత్రి బొత్స అదిరిపోయే సెటైర్..!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కంటి చూపు మందగించందని..కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి చెక్ చేయించుకుంటే బెటర్ అని మంత్రి బొత్స సెటైర్ వేశారు. ఇవాళ విశాఖలో పర్యటించిన సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు కార్యక్రమాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని, వైసీపీ ప్రభుత్వం గొప్పేం లేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ …
Read More »పెథాయ్ కల్లోలం..భయంతో ప్రజలు
తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్ …
Read More »జగన్ దమ్మున్న మగాడు..!!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రజల సంక్షేమమే పరమావధిగా.. పదునైన మాటలతో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే మాటలతో రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని …
Read More »సీఎం చంద్రబాబుకు మరో బిగ్ షాక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. …
Read More »