జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. తాజాగ జనసేన పార్టీకి మరో సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్న తరుణంలో ఆయన పార్టీ నుంచి తప్పుకుంటున్నరని సమాచారం వచ్చింది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం …
Read More »విశాఖ పట్నం నడిబొడ్డున ఆంద్రజ్యోతి భూమిపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
గత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం అబిప్రాయపడింది.సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం ఏభై లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని ,దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని …
Read More »విశాఖలో డబుల్ సెంచరీ…మయాంక్ అగర్వాల్ బౌండరీల మోత
దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి అయితే.. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదిలేశాడు. రోహిత్ వదిలిస్తే.. నేను ఉన్నాను కదా అన్నట్లు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు. టెస్టు క్రికెట్ అంటే సుదీర్ఘంగా ఆడటమే …
Read More »నాతో పెట్టుకుంటే గంటా విశాఖలో తిరగలేవు..వైసీపీ మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజం
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన …
Read More »