పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి. సరిగ్గా 5 నెలలు అయ్యేసరికి పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టింది. ఇంతలో ఏమైందో ఏమో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. విశాఖ పట్నంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లా చదువుతోంది. అదే కాలేజ్‌లో చదువుతోన్న వినయ్‌కుమార్ అనే తన సీనియర్‌తో ప్రేమలో …
Read More »ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు
ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీహరికోట నుంచి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వద్ద తీరం దాటే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెల్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే సమయంలో …
Read More »ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సుకు జగన్
261వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం బీచ్‌రోడ్‌లోని లాసెన్స్‌బే కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాలు, ఎంవీపీ కాలనీ, ఎంవీపీ డబల్ రోడ్డు, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్, ఆరిలోవ జంక్షన్ మీదుగా చినగదిలి వరకు సాగుతుంది.సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు జనకెరటాలు ఎగసి పడ్డాయి. అలల హోరుకు జనహోరు తోడైంది. బారులు తీరిన అభిమానులతో …
Read More »