ఏపీలో మరో దారుణం జరిగింది. తనకు పెళ్లి జరగకుండా తమ్ముడికే సంబంధం కుదిరిందన్న అక్కసుతో మరో కసాయి కొడుకు మద్యం మత్తులో కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని గాయపరచి పరారైయ్యమాడు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామంలో జరిగిన దారుణం. బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామానికి చెందిన శ్రీను మద్యానికి బానిసై అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ జులాయిగా …
Read More »