చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు …
Read More »బుుషికేష్‌లో ముగిసిన విశాఖ శారదాపీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష ..!
బుుషికేష్, పవిత్ర గంగానదీ తీరాన రెండు నెలల పాటు సాగిన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చాతుర్మాస్యదీక్ష నేడు ముగిసింది. లోక కల్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జూలై 16న బుుషికేష్, శారదాపీఠం ఆశ్రమంలో శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దీక్ష ప్రారంభించారు, ఇటీవల విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ స్వాత్మానందేంద్ర …
Read More »