వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని వైసీపీనేత గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో …
Read More »