కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …
Read More »కరోనా అప్డేట్..చైనాలో పెరుగుతున్న రోగుల సంఖ్య !
ఐన్లాండ్ చైనాలో గురువారం కొత్తగా 889 కరోనావైరస్ అంటువ్యాధులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలిపింది. ఒక రోజు ముందు 394 కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 75,465 కు చేరుకుంది. ప్రధాన భూభాగమైన చైనాలో గురువారంతో మరణించిన వారి సంఖ్య 2,236 కు చేరుకుంది, అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 118 పెరిగింది. వ్యాప్తికి కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రావిన్స్ హుబీ …
Read More »చైనాలో మరో వైరస్ కలవరం
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …
Read More »కేరళలో కరోనా వైరస్
కేరళలో కరోనా వైరస్ ఉంది అనే సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కరోనా వైరస్ బాధితుడ్ని వైద్యులు గుర్తించారు. అయితే ఇతను కరోనా భారీన పడిన మరో బాధితుడ్ని చైనాలో కలవడం వలన ఇది సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చైనా నుండి వస్తున్న వారందర్నీ పరిక్షిస్తున్నాము అని తెలిపారు. మరోవైపు చైనా నుండి వచ్చిన ఇండియన్స్ ను …
Read More »అందుకే అది చైనా అయింది..కేవలం 48గంటల్లోనే పూర్తి !
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనా తో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ ఒక అంటువ్యాధిలా మారడంతో ఆ దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు నిలిపివేశారు. దేశంలో ఈ వైరస్ సుమారు 6వేల మందికి సోకడంతో ఒక ఖాళీ …
Read More »విమానాలు, రైళ్లలో కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న చైనా..!
విమానాలు, రైళ్లలో , బుసుల్లో ఇలా ప్రతీచోట కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చైనా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ కమిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అనుమానాస్పద న్యుమోనియా ఉన్న ప్రయాణీకులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ చర్యలు అన్ని రవాణా మార్గాల్లో అలాగే కస్టమ్స్ మరియు సరిహద్దు తనిఖీలలో వర్తిస్తాయి.ప్రయాణీకులకు సేవలు అందించే సిబ్బంది అందరూ ముసుగులు ధరించాలని ఎన్‌హెచ్‌సి …
Read More »