సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు. …
Read More »రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు
టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …
Read More »టీమిండియాకు షాక్
మంచి ఫామ్లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న బంగ్లాదేశ్ తో ట్వంటీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విరాట్ కు ఉన్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సారథి విరాట్ ఎలా స్పందిస్తాడు అనే పలు …
Read More »క్రీడాభిమానులకు శుభవార్త
రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు. అయితే విశాఖ …
Read More »ఏ ఫార్మాట్ అయిన అతడే రారాజు..ఖాతాలో మరో రికార్డ్..!
టీమిండియా సారధి కోహ్లి మరో రికార్డు బ్రేక్ చేసాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో అర్దశతకం చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా ఇప్పటివరకు రోహిత్ రేపున ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి 2441 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా 7పరుగులు వెనకబడి రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.ఇది పక్కనపెడితే కోహ్లి మరో …
Read More »టీమిండియా సారధి విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు..!
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం నాడు మొదటి మ్యాచ్ ధర్మశాల లో జరిగిన విషయం తెలిసిందే. వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా తనలో ఉన్న కోరికను బయటపెట్టాడు. అదేమిటంటే టీమిండియా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఆడినా ప్రతీ మ్యాచ్ మేమే గెలవాలని తన మనసులో …
Read More »విరాట్ కు కిస్ పెట్టిన అనుష్క .. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి విదితమే. వీరి జంట మోస్ట్ లవుబుల్ కపూల్స్ అని అందరూ తెగ పొగుడుతున్నారు. విరాట్ తో కల్సి అనుష్క ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో అనుష్క విరాట్ కు కిస్ పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.
Read More »బికినీలో పిచ్చెక్కిస్తున్న అనుష్క శర్మ..!
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ బికినీలతో కుర్రకారును మత్తెకిస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ బికినీలో ఉంది. బీచ్ లో బికినీతో ఈ ముద్దుగుమ్మ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ అప్లోడ్ చెయ్యగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ కామెంట్స్ కూడా వస్తునాయి.ఈ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా …
Read More »వార్షిక వేతనం ఎంతో తెలుసా..?.
ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?. ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు. అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో …
Read More »బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!
భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీ మిస్ చేసుకున్న హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. అంతక …
Read More »