టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో పర్యాటక జట్టైన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ 1-1తో సమానం చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతొమ్మిది పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ …
Read More »అగ్రస్థానానికి చేరుకున్న రన్ మెషిన్..సరిలేరు నీకెవ్వరు !
టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన …
Read More »నా కొడుకులు వీళ్ళలా ఉండాలనుకుంటున్నా..డాషింగ్ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు !
ప్రపంచం మొత్తం డాషింగ్ ఓపెనర్ అనే పదం వస్తే అందరికి వెంటనే గుర్తొచ్చేది టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ నే. ఎంతటి బంతినైనా సరే , ఎలాంటి బౌలర్ ఐనాసరే అతడి ముందు వనకాల్సిందే. అడుగు పెట్టాడంటే బంతి బౌండరీకి వెళ్ళాల్సిందే. ఇలాంటి డాషింగ్ ఓపెనర్ తన కొడుకుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. అదేమిటంటే తన కొడుకులు ఇద్దరు ధోని మరియు కోహ్లి లా అవ్వాలని కోరుకుంటున్నాను అని …
Read More »కోహ్లీ రికార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కలకత్తాలోని ఈడెన్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ధాటికి కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 174పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ శరవేగంగా టెస్టుల్లో 5000పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డును సొంతం …
Read More »పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయిన కోహ్లి..వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో …
Read More »టీమిండియాదే గెలుపు
బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. డిసైడింగ్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులకే ఆరు వికెట్లను తీయడంతో బంగ్లా 19.2 ఓవర్లకు మొత్తం వికెట్లను కోల్పోయి 144పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. …
Read More »కోహ్లీ గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు
టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కోహ్లీ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాము. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు విరాట్ తన ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు రోజు వ్యాయామం చేయడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సూచిస్తాడు …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »డే/నైట్ టెస్టులు ఖాయం
టీమిండియా భవిష్యత్ లో డే/నైట్ టెస్టులు మ్యాచ్ లు ఆడటం ఖాయమని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ రకమైన టెస్టులు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. ఆసక్తి కూడా కనబరుస్తున్నాడు అని గంగూలీ తెలిపాడు. అయితే ఈ రకమైన టెస్టులు ఎప్పటి నుంచి జరుగుతాయో మాత్రం తనకు తెలియదు అని .. కానీ ఖచ్చితంగా మాత్రం డే/నైట్ మ్యాచ్ లు మాత్రం …
Read More »రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రాంచీ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో డికాక్,డుప్లెసిస్ ,లిండేల వికెట్లను తీశాడు. దీంతో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో మూడుకిపైగా అంతకంటే ఎక్కువ వికెట్లను తీసిన రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ దిగ్గజ ఆటగాడు కోట్నీ వాల్స్ ఈ ఘనతను సాధించగా తాజాగా ఉమేష్ …
Read More »