టెస్టు క్రికెట్ లో ఏ బౌలర్ కూ సాధ్యం కాని రికార్డును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ తర్వాత మురళీధరన్ (191), అండర్సన్ (190), మెక్గ్రాత్ (172), వార్న్ (172) ఉన్నారు. అలాగే టెస్టు కెరీర్ లో 5 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 29వ …
Read More »టీమిండియా 337 పరుగులకు ఆలౌట్
చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్లకు 257 పరుగులతో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లి సేన.. మరో 80 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన తర్వాత అవతలి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా …
Read More »బుమ్రా రెండు అరుదైన రికార్డులు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు అరుదైన రికార్డులు సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ మొదలుపెట్టక ముందే ఈ రికార్డులను అతడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాలో బుమ్రా ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న సంగతి తెలుసు కదా. ఇలా సొంతగడ్డపై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు. 2018లో సౌతాఫ్రికాలో టెస్ట్ …
Read More »టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్
టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల దిండా భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అవకాశాలు రానప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు. 2005 నుంచి 2019 వరకు 420 వికెట్లు తీసి సత్తా చాటాడు. IPLలో KKR, పుణె, ఢిల్లీ, RCB …
Read More »బీసీసీఐ గుడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ కు ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలని భావిస్తోంది అన్ని స్టేడియాల్లో 50% మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు ఇండియా టుడే తెలిపింది. చెన్నై, అహ్మదాబాద్ పుణెల్లో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు మూడు వన్డేలు జరగనున్నాయి. భారత్ చివరిగా 2020 జనవరిలో AUS సిరీస్లో ప్రేక్షకుల మధ్య ఆడింది..
Read More »పంత్ కల నెరవేరిన వేళ
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పాత్ర మరువలేనిది. శుబ్‌మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆడిన …
Read More »4వ వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కష్టాల్లో పడింది.ఈ సిరీస్ లో హనుమ విహారి(4) మరోసారి నిరాశపరిచాడు. హనుమ విహారి అవుట్ అవ్వడంతో టీమిండియా 142పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (34),పంత్ (4)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా అరవై తొమ్మిది ఓవర్లకు 146/4 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం …
Read More »టీమిండియా క్రికెట్ అభిమానులకు శుభవార్త
ఆసీస్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు న్యూఇయర్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లడం దుమారం రేపింది ఈ నేపథ్యంలో టీమిండియా సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో అందరికీ నెగెటివ్ వచ్చిందని BCCI వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీ వెళ్లారని పేర్కొంది.
Read More »ధోనీ సరసన రహానే
ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది. బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల …
Read More »రెండో టెస్టులో టీమిండియా రికార్డుల మోత
* మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు) ఘనత సాధించాడు * 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్ (8) రికార్డు నెలకొల్పింది * ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లి, …
Read More »