టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు …
Read More »టెస్టుల్లో అదరహో అనిపిస్తున్న భారత్..లిస్టులో వాళ్ళదే హవా !
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న టెస్టుల్లో భారత్ హవా నడుస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా ఇండియానే ముందు ఉండి. మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఏ జట్టు ఐనా విజయం మాత్రం భారత్ దే అనడంలో సందేహమే లేదు. మరోపక్క భారత్ బ్యాట్టింగ్ లైన్ అప్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తుంటే పుజారా, …
Read More »కోహ్లీ గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు
టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కోహ్లీ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాము. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు విరాట్ తన ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు రోజు వ్యాయామం చేయడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సూచిస్తాడు …
Read More »మంచుకొండల్లో కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’
అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హనీమూన్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్ ఫోటోను అనుష్క, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫోటో షేర్‌చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. అయితే ఈ కొత్త జంట సౌత్‌ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క …
Read More »పదేళ్ళ తర్వాత టీంఇండియా చెత్త రికార్డు ..
మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …
Read More »