భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ బరిలో పునరాగమనం చేస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో కొనసాగిన సానియా అనేక టైటిళ్లు గెలిచి ర్యాంకింగ్ లో టాప్ కి చేరింది. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం పూర్వపు ఆరోగ్యం పుంజుకున్న సానియా మరోసారి ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ బాట పట్టింది. గత కొన్నిరోజులుగా …
Read More »పండగకి మామ అల్లుళ్ళ హంగామా మాములుగా లేదుగా..!
విజయదశమి సందర్భంగా మామా అల్లుళ్ళ హంగామా మాములుగా లేదు…ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..అదేనండి మన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వెంకీ మామ చిత్రం రానుంది. ఇందులో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం మామ అల్లుళ్ళ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పిక్ కి సంబంధించి కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. పండగకి మామ …
Read More »వామ్మో సమంత.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..?
టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. దాంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని కోడలుగా అవతరించింది. పెళ్లి ఐన తనలో మేటర్ మాత్రం ఇంకా అలానే ఉందని చెప్పాలి. …
Read More »త్రిష బాత్రూం వీడియోలో ఏముంది..నేను చూపిస్తే తట్టుకోలేరు !
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మరో ఆయుధం రెడీ చేసుకొని వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్ని అలజడులు సృష్టించాలని ప్రయత్నించినా తనకి ఎలాంటి అవకాసం ఇవ్వలేదు. దీంతో తట్టా, బుట్టా సద్దుకొని చెన్నై కి చెక్కేసింది. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష పై పడింది. అప్పట్లో త్రిష బాత్రూం వీడియో అంటూ …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జబర్దస్త్ పంచ్..!
వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే..వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, ప్రతి పేదవాడికి నాణ్యమైన బియ్యం, ఆశావర్కర్లకు వేతనాల పెంపు..ఇలా 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే 3 వ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తాజాగా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రిపేర్ల నిమిత్తం, ప్రతి ఏటా రూ. 10 …
Read More »బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి హౌస్ లో మొత్తం 10మంది ఉన్నారు వారిలో ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు …
Read More »మీనా పోస్టుకు మరో ఇద్దరు ఆర్టిస్టులు బలి.. సోషల్ మీడియాలో వైరల్
ఆర్టిస్ట్ మీనా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో అప్లోడ్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఆర్టిస్ట్ లు రజిత, ప్రియ మరియు మీనా తింటున్నారు. తింటున్న పిక్ అయితే అంతగా వైరల్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే అసలు మేటర్ ఉంది. వారు తింటున్న స్థలంలో భారీగా మందు సీశాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ ఫోటో అంతగా వైరల్ …
Read More »నాగచైతన్య స్పీడ్ కు ఆగ్రహించిన ఫాన్స్..ఎందుకంటే !
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ ఎవరు అనే విషయానికి వస్తే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది చైతు సమంత జంటనే. వారికంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక సమంత విషయానికి వస్తే టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు సంపాదించింది. తాను నటించిన ప్రతీ చిత్రం మొదటి చిత్రంగానే పరిగణించాలని అప్పుడే జీవితంలో పైకి రాగలము అనే ఆలోచనలు సమంతవి. చైతు …
Read More »మత్తెక్కించే అందాలతో రకుల్..వైరల్ అవుతున్న ఫోటో !
రకుల్ ప్రీత్ సింగ్..తన అందంతో, నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. రకుల్ టాలీవుడ్ లోనే కాదు తాను అడుగుపెట్టిన ప్రతీచోట హిట్ కొట్టి తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఏ హీరోయిన్ ఐన సరే సినిమాలు తీసామా, డబ్బులు వచ్చాయా. ఇదే ఆలోచిస్తారు, కాని ఈ ముద్దుగుమ్మ అలా ఆలోచించదు. నటన పరంగానే కాకుండా బిజినెస్ పరంగా …
Read More »మత్తెక్కించే అందాలతో పైపైకి లేపుతున్న పాయల్…!
ఆర్ఎక్ష్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తన ఫోటో గ్యాలరీ తో కుర్రకారుకు మతి పోగొట్టేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.ఈ చిత్రం తరువాత పాయల్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా ఆఫర్స్ కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం పాయల్ ఫోటో ఒక్కటి సోషల్ …
Read More »