నందమూరి బాలయ్య సినిమా, సినిమాకు హెయిర్‌స్టైల్స్ మారుస్తుంటారు..అదే విగ్‌లండీ….సింహా, లెజండ్ వంటి సినిమాల్లో విగ్‌లు సెట్ అయినా..మిగతా సిన్మాలలో మాత్రం బాలయ్యకు విగ్‌లు అంతగా సెట్‌అవడం లేదు..ఇటీవల విడుదలైన రూలర్ మూవీలో బాలయ్య గెటప్‌లు, విగ్‌లు చూసి తట్టుకోలేక ఆయన ఫ్యాన్సే థియేటర్ల నుంచి పారిపోయారంటే నమ్మండి..ఆ సిన్మాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ధర్మ క్యారెక్టర్‌కు పెట్టిన విగ్‌పై అయితే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఒక్క సిన్మాల్లో …
Read More »కేసీఆర్ మా పెద్ద కొడుకు…బామ్మ వీడియో వైరల్…!
మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌కు …
Read More »కుర్రకారును కంగుతినిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గమనించారా..?
పైన ఉన్న ఫోటో చూస్తే కుర్రకారుకు ఒక్కసారిగా పిచ్చెక్కుతుంది. చూడడానికి ఆనందంగా ఉన్నా ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె ఎవరూ ఎవరూ అనే విషయానికి వస్తే మరెవరో కాదు.కంగనాశర్మ…ఈమె నటి మరియు ఇండియన్ మోడల్, హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. తన తోలి చిత్ర 2016 లో గ్రేట్ గ్రాండ్ మాస్టి పేరుతో హిందీలో చేసింది. మోడలింగ్ పరిశ్రమలో టాప్ మోడళ్లలో ఆమె కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ …
Read More »పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన బోండా ఉమ..వైరల్ వీడియో..!
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో బూతులు మాట్లాడడంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు…బోండా గారికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తాయి. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రేయ్..అరేయ్..పాతేస్తా..నా కొ…కా అంటూ బూతులు మాట్లాడిన ఘనులు మన బోండా గారు. అంతే కాదు పబ్లిక్‌గా కూడా అధికారులను బూతులతో కించపర్చడం బోండాకు అలవాటుగా మారిపోయింది. ఒక ప్రజా ప్రతినిధిని అనే …
Read More »సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!
ఏపీ సీఎం జగన్ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ఒక వర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను చంద్రబాబు రెచ్చగొడుతూ ఆందోళన చేయిస్తుంటే..పవన్ కల్యాణ్ వారికి మద్దతు పలుకుతూ వివాదాన్ని మరింత రగిలిస్తున్నాడు. మూడు రాజధానులపై ఒక్క అమరావతి ప్రాంతం మినహా మిగతా రాష్ట్రమంతా మద్దతు పలుకుతుందని తెలిసినా…బాబు, …
Read More »అమరావతిలో ఆందోళనలపై పచ్చపత్రిక కథనం..కత్తి మహేష్ స్పందన..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన ప్రకటనపై రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమవుతుండగా…అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతిలో బాబుగారి సామాజికవర్గానికి చెందిన కొంతమంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు “కమ్మ”గా వంతపాడే ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు …
Read More »చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న …
Read More »బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న రాశి..!
రాశి ఖన్నా.. ఈమె గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి.. నటికంటే ముందు ఆమె ఒక మోడల్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది.. తెలుగులో 2014లో మనం సినిమాలో గెస్ట్ రోల్ చేసి ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో హీరోయిన్ నటించింది. రామ్, రవితేజ, గోపిచంద్, ఎన్టీఆర్ మొదలైన హీరోలతో జత కట్టింది. ప్రస్తుతం వెంకీ …
Read More »వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …
Read More »