జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు,అంతేకాకుండా రాజమౌళి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జక్కన్న తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే తీసాడు.దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది అందులో జక్కన్న-ఎన్టీఆర్ నలుపు రంగు దుస్తులు ధరించి ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఉంటారు.నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న ఈ ఫోటో …
Read More »జనసేన కార్యాలయాల మూసివేతపై పవన్ ఏమన్నారంటే
ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు పలు ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జనసేన నేతలు ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా పవన్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో …
Read More »షూటింగ్ కాదు.. రియల్ వీడియోనే.. వైరల్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్
ఓ అమ్మాయి ప్రభాస్ ను ఎయిర్ పోర్ట్ లో చూసింది. ప్రభాస్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రభాస్ ను ఎయిర్ పోర్టులో ఫాలో చేసిన ఆ అమ్మాయి ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ తన అభిమానులను ఎలా రిసీవ్ చేసుకుంటాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అడగ్గానే ఫోటోలు కూడా దిగాడు.. అంతా అయిపోయింది కానీ.. ఆమె ప్రభాస్ ను తాకాలన్న కుతూహలంతో చెంపమీద కొట్టేసింది. కావాలని కాదు.. …
Read More »రాత్రయితే చాలు..! బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ లైంగిక వేధింపులపై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. ఓ దర్శకుడు మద్యం సేవించి తన గదికి వచ్చాడని ఆరోపించింది. గతంలోనూ వేధింపులు ఎదుర్కొన్నానని తనను సినిమాల్లోకి తీసుకునే స్థాయిలో ఉన్న కొందరు లైంగికంగా తనను వేధించారని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఓ దర్శకుడు మానసికంగా హింసించేలా మెసేజ్‌లు పంపించాడు. సినిమాలో సన్నివేశం గురించి …
Read More »