బిహార్ భోజ్‌పుర్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. అన్నూ ఖాతూన్, అనిల్ 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్నూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుండేది. భార్య అలా చేయడం ఇష్టం లేని అనిల్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. తాజాగా అన్నూ రీల్స్ చేస్తుండగా ఆగ్రహించిన భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న …
Read More »ఏనుగుల దెబ్బకి చెట్టెక్కిన యువకుడు.. వీడియో వైరల్!
ఏనుగుల గుంపు పరుగు పరుగున తన వైపునకు రావడంతో ఓ యువకుడు చెట్టెక్కిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. గజరాజుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ఏకంగా గంటన్నర పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇడుక్కికి చెందిన సాజి అనే యువకుడు స్థానిక చిన్నకనల్ ప్రాంతంలో ఏదో పనిలో ఉండగా ఏనుగులు స్పీడుగా తనవైపు దూసుకొచ్చాయి. దీంతో యువకుడు పరుగులు …
Read More »ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …
Read More »ఛీ..ఛీ.. పవిత్ర గంగానదిలో పాడు పనులు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …
Read More »ఐస్‌క్రీమ్ విక్రేతకు ఝలక్ ఇచ్చిన బుడ్డోడు.. నెటిజన్ల ఫిదా!
టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతలు కస్టమర్లకు వెంటనే ఐస్‌క్రీమ్ ఇవ్వకుండా వారితో కాసేపు ఆడుకుంటు ఉంటారు. చిన్నారులకు అయితే మరీ ఎక్కువగా ఏడిపిస్తుంటారు. దీంతో ఎవరికైనా విసుగురాక తప్పదు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఐస్‌క్రీమ్ విక్రేతకే ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ బాబు ఏం చేశాడో తెలుసా.. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. ఐస్‌క్రీమ్ తినడానికి కస్టమర్లు వెళ్లే వారు వెంటనే వారి చేతిలో పెట్టకుండా చేతికి ఇచ్చినట్టే ఇచ్చి …
Read More »జిమ్‌లో కొత్త పెళ్లికూతురి ఎక్సర్‌సైజ్
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ రకరకాల లోకేషన్లలో, డిఫెరెంట్ కాన్సెప్ట్‌లతో ఫోటోలు క్లిక్ మనిపించేస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పెళ్లి కూతురు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.. తమిళనాడుకు చెందిన ఓ యువతి ప్రీ వెడ్డింగ్ షూట్ కాస్తా కొత్తగా …
Read More »పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!
యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ …
Read More »