వచ్చే రాజన్న రాజ్యంలో నవరత్నాల పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు వెలగాలి…ప్రతి పేదింట్లో నా ఫోటో ఉండాలి..అంటూ పాదయాత్రలో నాటి ప్రతిపక్షనాయకుడిగా జగన్ పదే పదే ఈ మాటలు చెబుతుండేవారు. ఆయన అనుకున్నట్లుగానే రాజన్న రాజ్యం వచ్చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి పేదింటిలో సంతోషం వ్యక్తమవుతుంది. అవ్వాతాతలకు పింఛన్లు, పిల్లల చదువు కోసం అమ్మలకు అమ్మఒడి, చదువుకునే కాలేజీ విద్యార్థులకు …
Read More »జక్కన్న చిత్రంలో పుకారు.. సోషల్ మీడియాలో భారీగా వైరల్ !
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. అయితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బల్గేరియాలో జరుగుతుంది. ఉద్యమకారుడు కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అయితే ఇక్కడొక చిన్న సమస్య ఎదురైంది. సినిమాకు సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో ఫాస్ట్ గా …
Read More »