చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావీన్స్‌ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. …
Read More »ఉచితంగా యాంటీ డెంగీ మందులు..
తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …
Read More »రాష్ట్రంలో జ్వరాలు…వైద్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని రీజినల్, జిల్లా హాస్పిటళ్లు, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్ పేషెంట్ల(ఓపీ)ను చూడాలని డిసైడయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అంచనా వేసిన అధికారులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినట్లు …
Read More »విలీనమండలాల్లో 10వేలమందికి అనారోగ్యం.. ముఖ్యమంత్రి గారూ.. ఏం చేస్తున్నారు.?
పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో విలీన మండలాల్లో విష జ్వరాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి.సుమారు 30మందికి పైగా మలేరియా జ్వరాలతో ,4000 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు.అధికారులు ఎనిమిది పీ.హెచ్.సీల పరిధిలో సుమారుగా 200 మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసి, 6000 మందికి ఆ మెడికల్ క్యాంపుల్లో చికిత్స అందిస్తున్నారు.125గ్రామాలకు చెందిన 30వేల మంది ప్రజలు వరద ముంపుకు గురైయారు.ఇక్కడ కుడా ఎక్కువుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి.వాటిని అరికట్టడానికి అధికారులు …
Read More »