ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోన్న వేళ టీడీపీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ ఎదురుదాడికి దిగింది. మోహన్‌బాబుపై టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు, …
Read More »