ప్రతిపక్షాలు ఏకమై టీఆర్‌ఎస్‌పై దాడికి సిద్ధమవుతున్నాయని, అధికారం సాధించాలన్న వారి కల ముమ్మాటికి నెరవేరదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుంటే, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అధికారంలోకి రావాలనే యావతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ భవన్‌లో పౌరసరఫరాల శాఖ హమాలీల సంఘం నేతలు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మానవత్వంతో …
Read More »