ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ నోరు ఎన్నిసార్లు జారిందో తనకే లెక్కలేదు.. మైక్ పట్టుకున్నప్పుడల్లా నోరు జారడం సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అవ్వడం లోకేష్ పొలిటికల్ లైఫ్‌లో భాగమైపోయాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే తడిగుడ్డతో గొంతుకోసుకున్నట్టే అన్నా.. రాష్ట్రంలో కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అని చెప్పినా.. జయంతి రోజున వర్ధంతి అని నాలుక కరిచినా.. ఇంత చిన్న వయసులో …
Read More »