ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ ప్రతిపక్షటీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం దాదాపుగా వరద ముంపుకు గురైంది. దీంతో మంత్రి బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం సురక్షితం కాదని…ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కాలువలు, డ్యామ్‌లు పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని, లక్ష పనికి రెండు లక్షలు ఖర్చుపెట్టాల్సివస్తుందని, ఖర్చు భారీగా అవుతుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అంతే కాని రాజధానిని అమరావతి …
Read More »వినుకొండలో బలంగా వీస్తున్న ఫ్యానుగాలి.. బ్రహ్మన్నకు బ్రహ్మరధం.. టీడీపీకి డిపాజిట్లు గల్లంతే
అది రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్తున్న సమయం.. అప్పుడే అటుగా వెళ్తున్న జటాయువు చూసి రావణబ్రహ్మతో పోరాడి ప్రాణాలు విడిచింది.. ఆ స్థలమే విన్నకొండ.. కాలక్రమంలో వినుకొండగా మారింది. ఇక్కడినుంచి అనేకమంది కవులు కళాకారులు, రాజకీయ ఉద్ధండులు వచ్చారు. వినుకొండ నియోజకవర్గం అటు పల్నాడుకి దగ్గరగా బెజవాడకు దూరంగా ఉన్న ప్రాంతం. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన జిల్లా కావడంతో ఎప్పుడూ రాజకీయం ఒకరి వైపే నిలవలేదు. ఒక్కోసారి …
Read More »