కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయంపై కనీస అవగాహనైనా ఉందా అని మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించారు. వరంగల్‌లో రేపు రాహుల్ ప్రకటించనున్న వ్యవసాయ విధానం రాష్ట్రానికా? దేశానికా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని …
Read More »ఈటల అలా వ్యాఖ్యానించడం సరికాదు : వినోద్ కుమార్
ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈటల విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఆ పథకాలను …
Read More »వైబ్రాన్ట్ తెలంగాణ ‘ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …
Read More »శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో ఎంపీలు వినోద్‌కుమార్, కేశవరావు, సంతోష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెన్నైకి చేరుకున్నారు. ఈరోజు సోమవారం ఉదయం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More »తెలంగాణలో బడుగు బలహీన వర్గాల నామ సంవత్సరంగా 2017…
తెలంగాణ రాష్ట్రంలో నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ నివాసంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎంపీ వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచామన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బలహీనవర్గాలు …
Read More »