ప్రతి ఏటా విభిన్న రీతిలో సముద్రపు ఒడ్డులో ఇసుకతో గణనాథుడిని తీర్చిదిద్దే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రత్యేక చాటుకున్నాడు. ఒడిస్సాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలు, కొన్ని పువ్వులు ఉపయోగించి వినాయకుడిని రూపొందించాడు. అంతే కాకుండా విగ్నేశ్వరుడుకి ఇరువైపులా మట్టితో రెండు ఏనుగులు కొలువుతీర్చాడు. దీనికి హ్యాపీ గణేశ్ పూజ అని అందకీ సందేశమిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. …
Read More »