గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే …
Read More »కదిలిన ఖైరతాబాద్ గణనాధుడు..మధ్యహ్నం లోపే నిమజ్జన..!
నేడు గణపతి నిమజ్జన సందర్భంగా తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే స్వామి వారు కదిలారు. నిన్న అర్ధరాత్రి నుండే భారీ బందోబస్తుతో పోలీసులు దగ్గర ఉండి స్వామి వారి ప్రయాణానికి ఏర్పాటులు చేసారు. మధ్యహ్నం లోపే ఈ మహా గణనాధుడి …
Read More »