పట్టుచీరె కట్టుకొని.. టిక్కీబొట్టు పెట్టుకొని.. వడ్డాణం సుట్టుకొని.. దిష్టిసుక్క దిద్దుకొని.. అందంగా ముస్తాబై.. కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి. ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ.. పెండ్లయ్యాక బతకాల్సిన కొత్త ప్రపంచం గురించీ.. ‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’.. అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంటుందో! ఆ దృశ్యాన్ని చూపించే పాటే.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’. మోహన భోగరాజు స్వరం ఆ …
Read More »