పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో విలీన మండలాల్లో విష జ్వరాలు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి.సుమారు 30మందికి పైగా మలేరియా జ్వరాలతో ,4000 మందికి పైగా జ్వరాలతో భాదపడుతున్నారు.అధికారులు ఎనిమిది పీ.హెచ్.సీల పరిధిలో సుమారుగా 200 మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసి, 6000 మందికి ఆ మెడికల్ క్యాంపుల్లో చికిత్స అందిస్తున్నారు.125గ్రామాలకు చెందిన 30వేల మంది ప్రజలు వరద ముంపుకు గురైయారు.ఇక్కడ కుడా ఎక్కువుగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి.వాటిని అరికట్టడానికి అధికారులు …
Read More »