ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటిగా బతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా అంతా హ్యాపీ అనే టైంలో గ్రామ పెద్దలు విడదీసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజ్‌లో చదువుకుంటోన్న శివమ్, తనూ ప్రేమించుకున్నారు. కలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ జంట గోత్రం ఒక్కటే అని అందువల్ల వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పి గ్రామపెద్దలు వారి …
Read More »జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …
Read More »గౌరమ్మను ఆహ్వానించిన గ్రామస్తులు..ఇక పోటీ షురూ !
రావమ్మా గౌరమ్మా అంటూ…ఆ గ్రామస్తులు అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు. ఇంతకు ఎక్కడా గ్రామం, ఎవరా గౌరమ్మా అనుకుంటున్నారు కధా.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో గౌరీదేవి జాతర జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిన్న ఆదివారం నాడు గ్రామస్తులు గౌరమ్మను డప్పులతో, ఆట పాటలతో, వేషదారణలతో ఎంతో కోలాహలంగా అమ్మవారిని ఆహ్వానించి …
Read More »బియ్యంతో పాటు మరో ఐదు నిత్యావసర వస్తువులు ఇస్తారట.. గ్రామ వలంటీర్లు
ఇకనుంచి ఏపీలో రేషన్ బియ్యంకోసం చౌక ధరల దుకాణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇకనుంచి మీఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీనుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను …
Read More »