గ్రామ సచివాలయం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా గ్రామసచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షల్లో డేటా ఆపరేటర్లకు 15మార్కుల వెయిటేజీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి …
Read More »ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ పరీక్షలు
గ్రామ సచివాలయ ఉద్యోగ తొలి రోజు పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 11,58,538 మంది హాజరు కాగా, 95,436 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.50శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరంలో 93.60, శ్రీకాకుళం 93.47, పశ్చిమ గోదావరి 93.46, తూర్పు గోదావరి 92.71, విశాఖపట్నం 92.48, కృష్ణా …
Read More »ఏపీలో రేపే గ్రామ సచివాలయం పరీక్షలు..షెడ్యూలు ఇదే..
ఏపీలోని అన్ని జిల్లాలో గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరాయి. కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. అన్ని జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షల షెడ్యూలు ఇదే.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2, 5 తేదీలు మినహా మిగిలిన తేదీల్లో నిర్వహించే …
Read More »