తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతలు భారీ స్థాయిలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పంచాంగ కర్తలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు,తెలంగాణ స్థితి గతుల గురించి పంచాంగం చెప్పారు. ఈ క్రమంలో బాచంపల్లి సంతోష్ …
Read More »