అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …
Read More »త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!
తనకు గుర్తింపు వచ్చేవరకు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..తన అవసరం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేదనలో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …
Read More »టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు. ఆ పార్టీలో …
Read More »భట్టి పై సీఎం కేసీఆర్ ఫైర్ ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు …
Read More »