సచ్చేదాకా సార్ తోనే ఉంటాం… సావైనా రేవైనా దయన్నతోనే… అంటూ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు. జేస్ రాం తండా సహా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన 70 మంది ఆయా తండాల పెద్ద మనుషులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని సంగెం మండలం కాపుల …
Read More »ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ …
Read More »డీఎడ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది. ఈ మేరకు …
Read More »సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రాజేందర్ అగ్రహాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతును రాజును చేస్తానంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని నిండా ముంచారని విమర్శించారు. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఫసల్ బీమా యోజన’ను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధును …
Read More »సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా 1016 నామినేషన్లు వేస్తాం
తెలంగాణలో ఉన్న లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ‘రాష్ట్ర ప్రభుత్వం మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా? మా డిమాండ్లను పరిష్కరించకపోతే నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 116 చొప్పున నామినేషన్లు వేస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న …
Read More »బోథ్ నియోజకవర్గానికి రూ. 49.48 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్ల అభివృద్ధిలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముందంజ. ఈ సందర్భంగా జీవో నo. 242 లో భాగంగా బోథ్ నియోజకవర్గానికి రూ. 33.48 కోట్లు మంజూరు చేయించిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. వివరాలు చిరకాల వాంఛలుగా …
Read More »వరదలపై మంత్రి తలసాని సమీక్ష
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో భారీ వర్షంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి… నగరంలో ఉన్న అన్ని నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. …
Read More »మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దాదాపు 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారు.. ఇందులో 74.8 కోట్ల మేర హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయని ప్రాథమికంగా వెల్లడైంది. అటు ప్రభుత్వానికి గౌ50 కోట్ల మేర పెండింగ్ …
Read More »కాంగ్రెస్ లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే..!
తెలంగాణ బీజేపీ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వారిలో మొదటివాడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. అయితే తాజాగా తెలంగాణ ఉద్యమకారులకు,బహుజనులకు కీలక పదవులు ఇవ్వాలనే సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా …
Read More »కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు,అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బోజ్జా జోవో విడుదల చేశారు. దాదాపు అరవై మూడు మంది …
Read More »