కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో భాగంగా, నెహ్రు నగర్ లో రూ. 93.2 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మార్కండేయ నగర్ లో రూ. 23.6 లక్షలతో చేపట్టనున్న …
Read More »రూ.20లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సూరారం డివిజన్ పరిధిలోని కృషి కాలనీలో, జై భావాని నగర్ లో రూ.20లక్షలతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల …
Read More »1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూడో విడతలో ఎంపికైన లబ్దిదరులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం ముఖాముఖీ ని నిర్వహించారు. మూడో విడత డ్రా లో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించారు. తూముకుంట, మురారి పల్లీ ప్రాంతాల్లో ఇళ్ళను కేటాయించిన ఈ లబ్దిదారులు లాలాపేట సమీపంలోని ప్రశాంతి నగర్ గ్రౌండ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన …
Read More »ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..
కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు. ఈ …
Read More »గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న గణపతి తత్వతరంగిణి SPGCT ఆధ్వర్యంలో SGUC నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న గణపతి స్వామి వారి 21వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గతపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …. ఆ గణనాథుని ఆశీస్సులు సత్తుపల్లి ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ …
Read More »దసరా కానుకగా విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలో ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ సరారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందించనున్నారు. విద్యార్థులకు చకని బోధనతోపాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈనెల 21వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరగబోయే రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పరిశీలించారు . ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, …
Read More »కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామం నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు & యువకులు ఇబ్రహీంపట్నం నియజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆకర్షితులై భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సమక్షంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేరారు.ఈ మేరకు ఎమ్మెల్యే గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ …
Read More »“ప్రగతి యాత్ర”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం …
Read More »అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర
జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్.జి.సి.ఎల్)లలో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎండిఏ ఆవరణలో హెచ్ఎండిఎస్ సెక్రెటరీ పి.చంద్రయ్య హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆవరణలో చీఫ్ జనరల్ మేనేజర్ రవీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఎ సెక్రెటరీ పి.చంద్రయ్య, ఓఎస్డీ ఎం. రాంకిషన్ ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను …
Read More »