తెలంగాణలో వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించుటకై 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం- సిద్దిపేట నియోజకవర్గం స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలలోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో …
Read More »సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ,సమస్యల పరిష్కారమే లక్ష్యం గా సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మంత్రి అంటే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది సహజంగా సమాజం లో ఉన్న అభిప్రాయం.. ఆ అభిప్రాయాన్ని తుడిపి వేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు లు వింటూ.. వాటిని పరిష్కరిస్తూ జన సంక్షేమమే తన సంకల్పం అని చాటి చెబుతున్నారు మంత్రి జగదీష్ …
Read More »నిరుపేదకు అండగా ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడు అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.. నగరానికి చెందిన సామల రితీష్ కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది.. కానీ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని …
Read More »అలీఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం గుండెపోటు తో అకాల మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను లకడికపుల్ లో ఉన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు .శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ గారి అన్నయ్య శ్రీ జహెద్ అలీ …
Read More »రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తారు. బద్ది పోచమ్మ …
Read More »పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ఏఐటీయూసీ మున్సిపల్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిల్ లయందు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాములు ఏఐటీయూసీ అధ్యక్షులు కే స్వామి ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం అధ్యక్షులు vహరినాథ్ రావు కార్యదర్శి వి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ సమయం 5: నుండి 6 …
Read More »ప్రజా సమస్యల పరిషారానికై ప్రజాప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని …
Read More »కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారుల సమక్షంలో అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరో రోజు పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలందరూ మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పాదయాత్ర కొనసాగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం …
Read More »మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ట పరచి, మరింత మెరుగు చేసేందుకే టిఎస్ ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ గారు చారిత్రత్మికమైన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. రూ.150 కోట్లతో మున్నేరు ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం, నిన్న అసెంబ్లీలో ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం అనంతరం మొదటి సారి ఖమ్మం విచ్చేసిన సందర్భంగా …
Read More »పాతబస్తీని ఐటీ బస్తీగా మార్చే బాధ్యత నాదే: మంత్రి కేటీఆర్
గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఎగుమతులు, ఎస్సార్డీపీపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా.. 2014 నుంచి 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు ఎగబాకినట్ట్టు …
Read More »